BCCI finally breaks silence on report of pitch switch at Wankhede stadium | ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో నేడు బిగ్ డే. సెమీ ఫైనల్స్ నేటి నుంచి మొదలు కానున్నాయి. నేడు, రేపు రెండు సెమీ ఫైనల్స్ షెడ్యూల్ అయ్యాయి. తొలి సెమీ ఫైనల్స్‌లో భారత్- న్యూజిలాండ్ తలపడనున్నాయి. దీనికి వేదిక.. ముంబైలోని వాంఖెడే స్టేడియం. ఈ మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
#CWC2023
#INDvsNZ
#BCCI
#INDvsNZsemifinals
#RohitSharma
#WankhedeStadium
#PitchSwith
#ICC
#International
#ViratKohli
~PR.40~ED.232~